వాట్సాప్ గవర్నెన్స్‌కి నూతన శకం! ఇక నుండి ఇంటింటికి మన మిత్ర! మరికొన్ని వివరాలు మీకోసం!

  Tue Apr 08, 2025 18:39        Politics

ఈనెల 15వ తేదీ నుంచి "ఇంటింటికీ మన మిత్ర" కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించేందుకు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సమాచారం అందించనున్నారు. పౌరుల సెల్‌ఫోన్‌లలో 9552300009 నంబరును "మన మిత్ర" పేరిట సేవ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవలు అందుబాటులో ఉండగా, జూన్‌కల్లా ఈ సంఖ్యను 500కి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి దశలో వెయ్యికి పైగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించేలా ప్రోత్సహించనున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh#Manamithra #WhatsAppGovernance #DigitalGovernance #SmartGovernance #GovernanceAtDoorstep